=========================================================================================
రోజూ కేవలం ఒక గంట మాత్రమే పని చేస్తూ కేవలం 7 నెలలలో రూ.1,00,000/- సంపాదించటం ఎలా??
=========================================================================================
ఇది internet online business కాదు. మీ ఇంటి దగ్గర మీరే మీ తెలివితేటలు ఉపయోగించుకొని స్వయంగా సంపాదించుకొనే అద్బుత అవకాశం.
1. డబ్బు సంపాదించటం సులభమా?? (కాదు)
ప్రతి రోజూ internet లో కొన్ని కోట్లమంది netizens part time job లేదా ఇంట్లోనే కూర్చుని అదనపు సంపాదన పోందే అవకాశాల గురించి చాలా browse చేస్తూ ఉంటారు. Browse చేస్తూ, చేస్తూ సంవత్సరాలు గడచిపోతుంటాయి, కానీ అదనంగా సంపాదించుకొనే అవకాశాలు మాత్రం కనబడవు. నెలలు తరబడి PTC లూ, PTR లూ చేస్తుంటాము. సంవత్సరమంతా కష్టపడి ఓ పది డాలర్లు సంపాదిస్తాము. కాని మనం payment అడిగేసరికి ఆ website కాస్తా scam అని తెలుస్తుంది. లేదా ఆ website వాళ్ళు మనం ఎన్నిసార్లు అడిగినా payment మాత్రం ఇవ్వరు. అయినాసరే మనం మన ప్రయత్నం విరమించం. ఎందుకంటే మనకు డబ్బులు అంతగా అవసరం మరి. 99 మంది మనను మోసం చేసినా ఒక్కరైనా మనకు డబ్బులు ఇస్తారని మనకు ఆశ.
..........మనకు డబ్బులు రాకపొయినా వస్తాయనే ఒక ఆశతో ఇటువంటి పనులు చాలా చేస్తుంటాము. కానీ నిజంగా డబ్బులు వచ్చే పనులు మన చుట్టూ ఉన్నా చేయము. ఎందుకంటే వాటికోసం మనం కొంచెం కష్టపడాలి.అదే net లో అయితే శరీరం కదల్చకుండ పని చేసుకోవచ్చనే ఒక ఆశ.
నేను గత 3 సంవత్సరాలనుంచి నెలకు కనీసం రూ.2,000/- వచ్చే అవకాశాలగురించి net లో ఎంతో ప్రయత్నించాను. దానికోసం blog తయారు చేయటం నేర్చుకొని స్వయంగా ఒక blog కూడా నిర్వహిస్తున్నాను. ఒక blog ద్వారా గత 8 నెలల్లో నేను సంపాదించిన మొత్తం కేవలం 5 డాలర్లు. ఇది నా 8 నెలల అదనపు సంపాదన మాత్రమే కాదు, గడచిన 3 సంవత్సరాలలో నేను net ద్వారా సంపాదించగలిగింది కూడా ఈ 5 డాలర్లే. ఇటువంటి సమయంలో నాకు ఒక వ్యక్తి అదనపు సంపాదన కోసం ఒక చక్కని మార్గం సూచించారు. నిజంగా అది అద్భుతమైన అవకాశం. సంవత్సరాల తరబడి net లొ గడిపి నిరాశపడేకంటే కేవలం 7 నెలల్లో రూ.1,00,000/- సంపాదించుకోవటమే కాకుండా తరువాత ప్రతీ నెలా రూ.10,000/- లేదా రూ.15,000/- సంపాదించుకునేటందుకు ఇది బహు చక్కని అవకాశం.
2. రూ.1,00,000/- సంపాదించటానికి ఏం చేయాలి???
ప్రపంచంలో ఎవరూ ఎవరికీ ఏపనీ చేయకుండా ఊరకనే డబ్బులు ఇచ్చేయరు. డబ్బులు సంపాదించాలంటే పని చేయాలి. అయితే చేసే పనిలో మాత్రం రకాలుంటాయి. నేను అనుకునేదేమిటంటే 7 నెలల కాలంలో రూ.1,00,000/- సంపాదించుకునేందుకు ఎంతైనా కష్టపడవచ్చు. కాని ఇక్కడ మనం కష్టపడవలసినది కేవలం రోజూ ఒక గంట మాత్రమే. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు అంతకంటే తక్కువ.
..........కాలం మారుతున్నకొద్దీ మన చుట్టూ ఉండే అవసరాలు, అవకాశాలు, పద్దతులూ మారుతూ వుంటాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఆహరం, మందులు, భీమా అటువంటి వాటిలో కొన్ని. మనం సులభంగా డబ్బులు సంపాదించటానికి insurance ఒక చక్కని మార్గం. ప్రస్తుతకాలంలో insurance యొక్క అవసరం అందరూ గుర్తిస్తున్నారు. పేద, ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరూ insurance చేయించుకుంటున్నారు. అటువంటి insurance ద్వారా మనం కేవలం 7 నెలల్లో రూ.1,00,000/- సంపాదించుకునే అద్భుత అవకాశం ఇపుడు మన మద్య ఉంది. మనం Insurance Agent గా join అయ్యి policy లు కట్టించటం మొదలుపెడితే మొదటి నెలకు మహా అయితే ఓ పదో పదిహేనో policy లు చేయించగలం. తరువాత నెలనుంచి అంతా దేవుని దయే. అయితే కేవలం ఒకేవొక్క policy కట్టించి మన స్నేహితులను లేదా బందువులను మరో ఇద్దరిని policy members గా join చేయించి ఒక plan ప్రకారం 7 నెలలు కష్టపడితే కొన్ని లక్షలు మనం కొన్ని నెలలలొనే సంపాదించుకోవచ్చు.
3. ఎలా???
India లోని ఒక ప్రముఖ Insurance Company "Bajaj Allianz Life Insurance Co. Ltd." అందరూ డబ్బు సంపాదించుకొనేందుకు ఒక అవకాశం ప్రవేశపెట్టింది. దీనికి మనం చేయవలసింది ఏమిటి???
1)ముందుగా మీ స్నేహితులకీ, బందువులకీ మీరు Bajaj Allianz Insurance Company లో Agent గా join అయ్యానని చెప్పుకోండి. ఈ సంస్థ India లో చాలా ప్రముఖమైనది. దీని పేరు వినని వారు వుండరు. తరువాత మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక policy సంపాదించండి. (policy వివరాలు క్రింద వివరించబడ్డాయి). ఆ policy మొత్తానికి ఒక DD, మరియు మరొక రూ.500/- లకు మరో DD తీసుకోండి. ఈ రూ.500/- company మీకు ఇచ్చే I.D Card, Executive Bag, Measurement Tape, Pen and Files ఖరీదు. మీరు ఎవరితోనైనా Insurance policy చేయించిన తరువాత పాలసీ కట్టిన వారికి Insurance Bond, మీకు Membership I.D. Card వస్తుంది.
2) ఇప్పుడు నిజంగా డబ్బు అవసరం వున్న మీ స్నేహితులు, బందువుల లిస్ట్ తయారు చేయండి. గుర్తుంచుకోండి, డబ్బు నిజంగా అవసరం లేని వారితో మనకు పని లేదు. అటువంటి వారిని తప్పించేసి మిగతా వాళ్ళ నుంచి కేవలం ఇద్దరినే ఇద్దరిని ఎంచుకొండి. వాళ్ళను కూడా మీలాగే Agent గా join చేయండి. మీరు చేయవలసింది అంతకంటే ఏమీ లేదు.
అయితే ఇద్దరిని జాయిన్ చేసి కూర్చున్నంత మాత్రాన డబ్బులు మనకు వచ్చేయవు. పై పనంతా మీరు మొదటి నెలలోనే చేసేయగలరు. అసలు పనంతా మిగతా 6 నెలలలోనే చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకొండి, 7 నెలలు మీరు కష్టపడితే తరువాత మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా నెలకు కనీసం రూ.10,000/- అయినా సంపాదించుకోవచ్చు. మీరు మీ స్నేహితులను ఇద్దరిని Agents గా జాయిన్ చేసిన వెంటనే Company మీకు రూ. 900/- cheque పంపిస్తుంది. వారు ఒక్కొక్కరు ఇద్దరిని join చేసిన వెంటనే మీకు రూ.1,800/- cheque వస్తుంది. ఇలా ప్రతీసారీ మీకు రెట్టింపు డబ్బు వస్తుంది. మీ క్రింది వారు ఇలా join చేసే పని ఎంతో కాలం చేయనక్కర్లేదు. కేవలం 7 నెలలు కష్టపడి చేయగలిగితే మీరు లక్షాదికారి అయిపొయినట్లే. ఎలాగో వివరించనా??
..........ఎవరిచేతైనా రూ.10,000/- (సంవత్సరానికి) policy కట్టించి మీరు agent గా జాయిన్ అయ్యి నెల రోజుల్లో మీలాగే మరో ఇద్దరిని (ఇద్దరిని కలిపి ఒక pair అంటారు) రూ.10,000/- policy లతోజాయిన్ చేస్తే నెలరోజుల్లో మీరు ఒక pair తయారు చేసినవారు అవుతారు. రెండవ నెలలో మీ ప్రమేయం లేకుండానే మీక్రింద 2 pairs తయారు అవుతాయి. మూడవ నెలలో 4, నాల్గవ నెలలో 8, ఐదవ నెలలో 16, ఆరవ నెలలో 32, ఏడవ నెలలో 64 pairs తయారు అవుతాయి. 7 నెలల్లో తయారు అయ్యే మొత్తం pairs 127 అవుతాయి. pairకి రూ.900/- చొప్పున మొత్తం మనకు వచ్చే commission రూ.1,14,300/- అవుతుంది. మన సంస్థ IRDA under లో నడుస్తుంది కనుక TDS cutting పోయినా మన సంపాదన లక్ష రూపాయలు పైనే ఉంటుంది. ఇది average commission మాత్రమే. policyలు సంవత్సరానికి రూ.10,000/-, రూ.12,500/-, రూ.25,000/-, రూ.50,000/-, రూ.1,00,000/- విలువలలో వుంటాయి. మీ క్రింది వాళ్ళు చేయించే policy విలువ పది వేలకంటే ఎక్కువ అయితే మీకు వచ్చే మొత్తం ఇంకా పెరుగుతుంది.
ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయాలు :-
- మనం పని చేయవలసిన సంస్థ India లో Non-government Insurance సంస్థలలో నెంబర్ వన్ సంస్థ, కాబట్టి మనం policy లు కట్టించలేమనే భయం అవసరం లేదు.
- మనం ఒక policy ద్వారా member గా join అయ్యి మరో ఇద్దర్ని join చేయించినంత మాత్రాన లక్ష రూపాయలు వచ్చేయవు. రోజూ కనీసం ఒక గంట సమయం కేటాయించి మన under లో జాయిన్ అయిన వారికి ఫోన్ ద్వారా కానీ, స్వయంగా కానీ సంప్రదిస్తూ వారు కూడా మరో ఇద్దర్ని జాయిన్ చేసేటట్లుగా చేయగలిగినప్పుడే మీరు కేవలం లక్ష రూపాయలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే సంపాదించగలరు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం కేవలం ఒక్క policy మాత్రమే చేయిస్తాము. మిగతా పనంతా మన క్రింది వాళ్ళు తలా policy చేసి ఇద్దర్ని join అయ్యేటట్లు చేయటమే.
- మనం ఇద్దర్ని జాయిన్ చేసిన తరువాత వాళ్ళు మరో ఇద్దర్ని జాయిన్ చేయించలేకపోతే మన ఆదాయం మద్యలో ఆగిపోతుందని మనకు తెలుసు. అయితే అలా ఆగిపోకుండా ఉండటానికి మేము మీకు నిరంతరం ఫోను ద్వారా లేదా స్వయంగా లేదా mail ద్వారా సూచనలు తెలియచేస్తుంటాం
- అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఒకసారి 7 నెలలు కష్టపడి ఆదాయం పొందిన తరువాత మనమేమి పని చేయక పోయినా మనకు ప్రతీనెలా పది, పదిహేను వేలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి.
- ఈ concept లో మీకు కేవలం నగదే కాదు, విదేశీ ప్రయాణం, కారు, పెన్షన్ వంటి మరికొన్ని బహుమతులుంటాయి.
- మీ performance, మీకు వచ్చే cheque details, మీ క్రింద జాయిన్ అయ్యే వాళ్ళ వివరాలు ఎప్పటికప్పుడు మీరు online లో చూసుకోవటానికి మీకొక Company Mail Account ఉచితంగా ఇవ్వబడుతుంది.
- మీరు Insurance కట్టించేటప్పుడు కొన్ని papers నింపవలసి ఉంటుంది. అలాగే DDలు కూడా తీయవలసి ఉంటుంది. మీకు మా సాయంగా paper work లో సహాయం చేసిపెడతాము.
- మీరు మీ స్నేహితులు/బందువుల దగ్గర appointment తీసుకుంటే చాలు. మేము మీతో పాటు వచ్చీ వారికి ఈ concept వివరించి మీ underలో జాయిన్ అయ్యేటట్లు చేస్తాము.
- మీ స్నేహితులు/బందువులు Andhra Pradesh లో ఏ ప్రదేశం ఉన్నా మేము మిమ్మల్ని మా కారులో వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఈ concept వివరించి, వారు మీ under లో join అయ్యేటట్లు చూస్తాము.
POLICY వివరాలు :-
- సంవత్సరానికి రూ.10,000/- చొప్పున 3 సంవత్సరాలు (మొత్తం రూ.30,000/-) premium కట్టి మరో 2 సంవత్సరాలు ఆగి అయిదు సంవత్సరాల తరువాత తీసుకుంటే రూ.50,000/- వస్తుంది. 10 సంవత్సరాలు తరువాత ఐతే రూ.1,00,000/-, 15 సంవత్సరాలు తరువాత అయితే రూ.2,00,000/-, 20 సంవత్సరాలు తరువాత అయితే రూ.4,00,000/-, cash వస్తుంది. దీనితో పాటు రూ.1,00,000/- Natural Death Benefit మరియు రూ.2,00,000/- Accidental Death Benefit వస్తుంది.
..........ఈ policy లో మనకు ఒక pair కు రూ.900/- ఆదాయం వస్తుంది. - సంవత్సరానికి రూ.12,500/- చొప్పున 3 సంవత్సరాలు (మొత్తం రూ.37,500/-) premium కట్టి మరో 2 సంవత్సరాలు ఆగి అయిదు సంవత్సరాల తరువాత తీసుకుంటే రూ.65,000/- వస్తుంది. 10 సంవత్సరాలు తరువాత ఐతే రూ.1,50,000/-, 15 సంవత్సరాలు తరువాత ఐతే రూ.3,00,000/-, 20 సంవత్సరాలు తరువాత ఐతే రూ.6,00,000/-, cash వస్తుంది. దీనితో పాటు రూ.1,00,000/- Natural Death Benefit మరియు రూ.2,00,000/- Accidental Death Benefit వస్తుంది.
..........ఈ policy లో కుడా మనకు ఒక pair కు రూ.900/- ఆదాయం వస్తుంది. - సంవత్సరానికి రూ.25,000/- చొప్పున 3 సంవత్సరాలు (మొత్తం రూ.75,000/-) premium కట్టి మరో 2 సంవత్సరాలు ఆగి అయిదు సంవత్సరాల తరువాత తీసుకుంటే రూ.1,25,000/- వస్తుంది. 10 సంవత్సరాలు తరువాత ఐతే రూ.3,00,000/-, 15 సంవత్సరాలు తరువాత ఐతే రూ.6,00,000/-, 20 సంవత్సరాలు తరువాత ఐతే రూ.12,00,000/-, cash వస్తుంది. దీనితో పాటు రూ.1,00,000/- Natural Death Benefit మరియు రూ.2,00,000/- Accidental Death Benefit వస్తుంది.
... ఈ policy లో మనకు ఒక pair కు రూ.1,800/- ఆదాయం వస్తుంది.
Dear Friends
..........సంవత్సరాలు తరబడి net లో కష్టపడినా ఆదాయం రాని online jobs గురించి వెతుకుతూ time waste చేసుకుంటారో లేక నిజాయితిగా 7 నెలలు కష్టపడి లక్షాదికారి ఔతారో మీరే నిర్ణయించుకొండి.
====================================================================
డబ్బులు సంపాదించుకోవాలని అందరూ అనుకొంటారు. కాని కష్టపడటం మాత్రం కొందరే చేస్తారు.
రూ.1,00,000/- కోసం మీరు 7 నెలలు కష్టపడగలరా??
ఆ సత్తా మీలో ఉందా???
అయితే మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు మా పూర్తి సహకారం అందించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాం
=========
P.V. GIRI ............98660 90309
E-mail me for details : earn1lakhin7months@gmail.com
......................................p.srinivasin@yahoo.com